BCCI Annual Central Contracts For Women మరీ 14 రెట్లు వ్యత్యాసమా? సిగ్గుండాలి..! || Oneindia Telugu

2021-05-21 96

#BCCIcentralcontracts: BCCI trolled by netizens for gender bias over payments to India Women cricketers
#BCCIshowsgenderbias
#BCCIcentralcontracts
#Indianwomencricketers
#BCCIAnnualContractsForWomensTeam
#IndianWomenCricketersSalaries
#CricketersSalary
#Indiancricketteam
#SmritiMandhana
#GenderPayGap
#menscricket
#GradeA
#bcci
#malecricketers
#womenscricket

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2020-2021 సీజన్‌కుగాను మహిళా క్రికెటర్ల కాంట్రాక్ట్‌ జాబితాను బుధవారం ప్రకటించింది. గతేడాది కాంట్రాక్ట్‌లలో 22 మంది ఉండగా... ఈసారి దానిని 19 మందికి పరిమితం చేసింది. వార్షిక కాంట్రాక్ట్‌ ఫీజుల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. గ్రేడ్‌ 'ఎ'లో ఉన్న వారికి ఏడాదికి రూ. 50 లక్షలు... గ్రేడ్‌ 'బి' వారికి రూ. 30 లక్షలు... గ్రేడ్‌ 'సి' వారికి రూ. 10 లక్షలు లభిస్తాయి.అయితే ఈ కాంట్రాక్ట్‌లపై అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురుష క్రికెటర్ల వేతనాలు కోట్ల రూపాయల్లో ఉంటే.. మహిళా క్రికెటర్లకు మాత్రం లక్షల్లో చెల్లించడం ఏంటని సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు.