Fast bowler Bhuvneshwar Kumar on Saturday took to Twitter to reports that claimed he didn't want to play Test cricket anymore. Bhuvneshwar wasn't picked in India's Test squad for the upcoming England tour that caused a huge wave on social media.
#BhuvneshwarKumar
#IndiasTestsquad
#BhuvneshwarKumarTestcricket
#rubbishreports
#INDVSENG
#IndiatourofEngland
#FastbowlerBhuvneshwarKumarrecords
టీమిండియాకు మూడు ఫార్మాట్లలో ఆడడానికి తాను ఎప్పుడూ సిద్దమే అని సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్పష్టం చేశాడు. టెస్ట్ క్రికెట్ కంటే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు తాను ప్రాధాన్యత ఎప్పుడూ ఇవ్వలేదని తెలిపాడు. ఊహాగానాల ఆధారంగా తనపై అసత్య ప్రచారాలు రాయొద్దని భువీ కోరాడు. త్వరలో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు భువీని బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. ఇది అందరిని ఆశ్చర్య పరిచింది. కీలకమైన పర్యటనకు అతడు దూరమవడంతో భువీపై రకరకాల రూమర్లు వచ్చాయి.