BCCI కి బాధ్యత లేదా ? Veda Krishnamurthy పై అమానుషంగా... Men's Cricketer అయ్యుంటే ?| Oneindia Telugu

2021-05-16 31,508

Former Australian women's team captain Lisa Sthalekar has claimed that the BCCI neither checked on Veda Krishnamurthy after the twin tragedies in her family nor communicated to the bereaved India cricketer its decision to not consider her for the upcoming tour of England
#VedaKrishnamurthy
#LisaSthalekar
#BCCI
#Indiawomensteam
#IndiatourofEngland
#BCCIonVedaKrishnamurthy
#Indiancricketteam

భారత నియంత్రణ మండలి (బీసీసీఐ)పై మాజీ ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్‌ లిసా స్టాలేకర్ మండిపడ్డారు. టీమిండియా మహిళా క్రికెటర్‌ వేదా కృష్ణమూర్తి రెండు వారాల వ్యవధిలో తన అక్క, తల్లిని కోల్పోయి తీవ్ర బాధలో ఉన్నా.. బీసీసీఐ తమకేం పట్టదన్నట్లుగా ఉందన్నారు. వేదాను బీసీసీఐ కనీసం పరామర్శించదా? అని లిసా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 6న వేదా సోదరి వత్సల శివకుమార్‌ కరోనాతో మృతి చెందారు. అంతకుముందు రెండు వారాల క్రితమే వేద తల్లి కూడా కరోనాతో కన్నుమూశారు.