Ambulances At Borders నిలిపివేత ఆదేశాలపై TS HC Stay రాజ్యాంగాన్ని మార్చేస్తారా? | Oneindia Telugu

2021-05-14 1

Telangana High Court Slams State Government For Stopping Ambulances Carrying Covid-19 Patients At Borders
#AmbulancesAtBorders
#TelanganaHighCourtstaysgovtorder
#COVID19PatientAmbulances
#StoppingAmbulancesAtBorders
#apambulanceatborders
#TRS
#TelanganaHCstallsKCRgovtsorder

రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌లను అడ్డుకోవడంపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణకు వచ్చే ఇతర రాష్ట్రాల అంబులెన్స్‌లను ఆపే హక్కు ఎవరిచ్చారంటూ నిలదీసింది. రాష్ట్రానికి వస్తున్న అంబులెన్స్‌లను సరిహద్దుల్లో నిలిపివేస్తున్నారంటూ విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి వెంకట క్రిష్ణారావు దాఖలు చేసిన హౌస్‌మోషన్ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం మధ్యాహ్నం విచారణ చేపట్టింది. అంబులెన్స్‌లు ఆపడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు. రాష్ట్రంలోకి అంబులెన్స్‌లను అనుమతించాలని కోరారు.