England Tour కి Wriddhiman Saha డౌటే .. Second Time Coronavirus Positive

2021-05-14 23,644

India wicketkeeper Wriddhiman Saha tested positive for Coronavirus for the second time. As per a reports Saha, who had recovered has contracted the virus again despite staying in isolation for two weeks
#wicketkeeperWriddhimanSaha
#SahaTestsCoronaPositiveSecondTime
#SRHPlayer
#COVID19
#INDVSENG
#WTCFinals
#IndiaEnglandTour
#Sahaisolation

టీమిండియా సీనియర్ వికెట్ కీపర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ వృద్దీమాన్ సాహాను కరోనా వైరస్ వదలడం లేదు. తాజాగా అతనికి జరిపిన పరీక్షల్లో మళ్లీ పాజిటీవే వచ్చింది. ఐపీఎల్ సందర్భంగా కరోనా బారిన పడిన ఈ వికెట్ కీపర్ .. రెండు వారాల పాటు ఐసోలేషన్ లో ఉన్నాడు.ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ , ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం ప్రకటించిన 24 మందితో కూడిన భారత జంబో జట్టులో సాహాకు చోటు దక్కింది. ఈ తరుణంలో రెండో సారి కరోనా పాజిటివ్ గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. జూన్ 2న భారత జట్టు ఇంగ్లండ్ బయల్దేరనుంది. ఆ సమయానికిసాహా ఫిట్ నెస్ నిరూపించుకుంటేనే.. డబ్ల్యూటీసీ మ్యాచ్ లో ఆడతాడు.లేకుంటే భారత్‌లోనే ఉండిపోతాడు.