Corona పై అవగాహన లేనోళ్లు Task Force కమిటీ లో ఉన్నారు - Revanth Reddy

2021-05-14 8,595

Congress MP and Telangana Congress Committee working president A. Revanth Reddy has alleged that the government had suppressed a report of the Enforcement and Vigilance department on the irregularities in purchase of medicines and equipment by Telangana State Medical Development Infrastructure Corporation (TSMDIC) for COVID treatment.
#RevanthReddy
#Kcr
#Ktr
#Telangana
#Hyderabad

కరోనా కిట్లు, మందుల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. గురువారంనాడు ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఏపీఎస్ఎంఐడీసీ ద్వారా కరోనా కిట్స్ కొనుగోళ్లలో వందల కోట్లు పక్కదారి పట్టాయన్నారు. గత ఏడాది కరోనా సమయంలో పలువురు సీఎం రిలీఫ్ పండ్ కు నిధులిచ్చారని ఆ నిధులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.