Team India : Mithali తో నో ప్రాబ్లమ్ అంటున్న Ramesh Powar, రివెంజ్ టైమ్? || Oneindia Telugu

2021-05-14 371

Ramesh Powar appointed head coach of Team India Women's team
#RameshPowar
#MithaliRaj
#Teamindia
#Bcci

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా మాజీ స్పిన్నర్ రమేశ్ పొవార్ మరోసారి నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈ పదవికి ప్రస్తుత హెడ్ కోచ్ డబ్ల్యూవీ రామన్ తో పాటు మాజీ వికెట్ కీపర్ అజయ్ రాత్రా, మమతా మబెన్ , దేవికా వైద్య, మాజీ చీఫ్ సెలక్టర్ హేమలతా సహా మరో ముగ్గురు పోటీపడ్డారు. వీరిని మాజీ క్రికెటర్ మదన్ లాల్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) ఇంటర్వ్యూ చేసి పొవార్‌ను ఎంపిక చేసింది