When Bhuvneshwar Kumar made his debut for India in 2012, his strength was swing. Nine years later, 5 Reasons why the absence of Bhuvneshwar Kumar on the England tour.
#BhuvneshwarKumarTestCareer
#EnglandtourofIndia
#BhuvneshwarKumarBowling
#IPL2021
#BhuvneshwarKumarinjury
#Teamindiasqad
#Bhuviswingbowling
భువనేశ్వర్ కుమార్.. టీమిండియా అద్భుతమైన పేసర్లలో ఒకడు. ఇన్నింగ్స్ ఆరంభంలో, డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ.. వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. పిచ్‌లపై పచ్చిక.. వాతావరణం చల్లగా.. తేమతో వుంటే అతడిని ఆపడం కష్టమే. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తుంటాడు.