Popular Telugu YouTube Host #TNR Lost Life | Oneindia telugu

2021-05-10 1

Popular Telugu YouTube host, film journalist and character actor TNR aka Thummala Narsimha Reddy lost life on Monday morning in Hyderabad due to Covid-19 related complications. TNR popular for his YouTube show, Frankly with TNR.
#RIPTNR
#JournalistTNRLostlife
#FranklywithTNR
#ThummalaNarsimhaReddy
#TeluguactorTNR
#Tollywood
#TNRYouTubeshow
#PopularTeluguYouTubehostTNR

కరోనా వైరస్ ధాటికి మరో మంచి జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. TNR అనగానే అందరికి గుర్తొచ్చేది ఫ్రాంక్లీ విత్ TNR ఇంటర్వ్యూలు. ఎన్నో ఇంటర్వ్యూలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న ఆయన గంటల తరబడి సెలబ్రెటీలతో మాట్లాడేవారు. ప్రస్తుతం డిజిటల్ తెలుగు మీడియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న యాంకర్ లలో ఆయన కూడా ఉన్నారు.TNR పూర్తి పేరు తుమ్మల నరసింహా రెడ్డి. ఆయన పలు సినిమాలకు సహాయక దర్శకుడిగా వర్క్ చేశారు. ఆలీ నటించిన పిట్టల దొర అనే సినిమాకు కూడా వర్క్ చేశారు. దర్శకుడిగా స్థిరపడాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి అనుకోకుండా మళ్ళీ టెలివిజన్, డిజిటల్ వరల్డ్ లోకి వచ్చారు.