VVS Laxman పై ఆగ్రహంతో ఊగిపోయిన Greg Chappell అదేమైనా అంత ప్రాణాపాయమైన గాయమా ? || Oneindia Telugu

2021-05-09 7

Former India batsman Sanjay Manjrekar narrated an inside story, where ex-coach Greg Chappell gave a piece of his mind to VVS Laxman.
#VVSLaxman
#GregChappell
#SanjayManjrekar
#IPL2021
#GregChappellLashedOutAtVVSLaxman
#IndiaexcoachGregChappell
#Testseries
#Teamindia

ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్రేగ్ చాపెల్ కోచ్‌గా ఉన్న కాలం భార‌త క్రికెట్‌లో అత్యంత చెత్త సమయని నాటి ఆటగాళ్లు ఇప్పటికీ అంటుంటారు. 2005-07 మధ్య కాలంలో భారత జట్టు కోచ్ గా పనిచేసిన గ్రేగ్ చాపెల్ భారత క్రికెట్ నాశనాన్ని కోరుకున్నాడనంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అడ్డమైన ప్రయోగాలతో జట్టును భ్రష్టుపట్టించాడు. భారత క్రికెట్ చరిత్రలోనే ఓ వివాదస్పద కోచ్ గా మిగిలిపోయిన గ్రేగ్ ఛాపెల్ .. ఒకానొక సందర్భంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పై కోపడ్డాడట! 2005 జింబాబ్వే పర్యటన సందర్భంగా ఈ సంఘటన జరిగినట్లు మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తాజాగా వెల్లడించాడు.