Manchu Lakshmi 45 ఏళ్లు దాటిన వ్యక్తా ? సెలబ్రిటీ స్టేటస్ వల్లే అంటున్న నెటిజన్లు | Oneindia Telugu

2021-05-09 2

Manchu lakshmi targeted by netizens again.. here's why
#Manchulakshmi
#Coronavaccine
#Telangana
#Hyderabad
#Tollywood

తాజాగా ఈ రోజు మంచు లక్ష్మి కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయితే ఈ విషయాన్ని అందరికీ చెప్పి అందరిలో వ్యాక్సిన్ వేయించుకోవాలి అనే ఆసక్తి కలిగించాలి అని ఆమె అనుకున్నారు. అందుకే ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించి 18 ఏళ్లకు పైబడిన అందరూ కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేయించుకుని వ్యాక్సిన్ వేయించుకోవాలి అని ఆమె కోరారు. ఈ రోజు యశోద ఆసుపత్రిలో వ్యాక్సిన్ వేయించుకున్నా అని పేర్కొన్న మంచు లక్ష్మి ఈ హాస్పిటల్ లో చాలా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు, నాకు కాస్త రిలీఫ్ గా ఉంది అని ఆమె చెప్పుకొచ్చింది.