IPL 2021: Netizens Trolled Varun Chakravarthy and KKR after IPL2021 Suspended. The Indian Premier League (IPL) 2021 campaign had to be Postponed after 29 games were played in the season due Covid-19 outbreak.
#IPL2021 Suspended
#VarunChakravarthy
#IPL2021InSeptember
#IPL2021GameChangerOfSeason
#IPL2021UAE
#KKR
#IPLBioBubbleBreached
#SunrisersHyderabad
#DavidWarner
#rcb
#SRH
#IPL2021PostponedDelayed
#DavidWarner
#OrangeArmy
లెక్కకుమించిన జాగ్రత్తలు తీసుకున్నా.. అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించినా.. ఐపీఎల్‌లోకి కరోనా ఎలా ప్రవేశించిందనేది మాత్రం అంతుపట్టడం లేదు. కానీ ఇందులో బయటి వారి ప్రమేయం కన్నా లోపలి వ్యక్తుల అలసత్వమే ఎక్కువగా ఉందనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. కోల్‌కతా నైటరైడర్స్ ప్లేయర్లు వరుణ్ చక్రవర్తి నుంచి సందీప్ వారియర్.. అక్కడి నుంచి అమిత్ మిశ్రాకు వైరస్ సోకడం వెనుక నిర్లక్ష్యమే ఎక్కువగా కనిపిస్తున్నది. జీపీఎస్‌లు, గ్రౌండ్ స్టాఫ్‌కు ఎస్‌వోపీ లేకపోవడం వలే ఇలా జరిగిందని నిందలు వేస్తున్నా.. అసలు వైరస్ బబుల్‌లోకి ఎలా ప్రవేశించిందనే దానిపై కొన్ని ఫ్రాంచైజీలు మాన్యువల్ ట్రేసింగ్ చేశాయి. ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి.