IPL 2021: The Indian Premier League (IPL) 2021 campaign had to be Postponed after 29 games were played in the season due Covid-19 outbreak
#IPL2021
#KaviyaMaran
#SunrisersHyderabadOwner
#KalanithiMaran
#SRHMysteryGirlKaviyaMaran
#IPL2021Suspended
#KaviyaMaranUnknownFacts
#KaviyaMaranemotions
#SRH
#IPL2021PostponedDelayed
#DavidWarner
#OrangeArmy
#KavyaMaran
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్..14వ ఎడిషన్ మొత్తానికీ వాయిదా పడింది.. నిరవధికంగా. మళ్లీ ఎప్పుడు ఈ మెగా టోర్నమెంట్ మన కళ్లముందుకొస్తుందో తెలియదు. తాజా పరిణామాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్‌ను ఫుల్ ఖుష్ అయినట్టే. ఐపీఎల్ 2021ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ తీసుకున్న నిర్ణయం హైదరాబాద్ ఫ్యాన్స్‌ను అంతులేని ఆనందానికి గురి చేస్తోంది. ఆడవాళ్లు ఏడిస్తే..రాజ్యాలే కుప్ప కూలిపోయాయని, ఆఫ్ట్రాల్ ఐపీఎల్ ఎంత అంటూ సంతోషిస్తున్నారు. కావ్య మారన్ కన్నీరు పెట్టడం వల్లే ఈ సీజన్ అర్ధాంతరంగా వాయిదా పడిందని అంటున్నారు. ఈ టోర్నమెంట్‌కు ఆమె ఉసురు తగిలిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికే రద్దు చేసి ఉంటే ఇంకా బాగుండేదని చెబుతున్నారు.