Etela Rajender Land Grabbing Issue : ఈటెల సరే మరి మల్లారెడ్డి కథ తేల్చు- VH

2021-05-05 17

Senior Congress Leader V. Hanumantha Rao Slams TRS And KCR Govt over Etela Rajender Land Grabbing Issue Ahead Of Telangana State Covid Situation
#EtelaRajenderLandGrabbingIssue
#CMKCR
#VHanumanthaRao
#EtelaLandGrabbingCaseInvestigation
#TelanganaStateCovidSituation
#CoronaSecondwave
#VH
#telanganacongress
#trsgovt
#BJP

క‌రోనా విజృంభిస్తోన్న స‌మ‌యంలో.. మొద‌ట క‌రోనా క‌ట్ట‌డిపై దృష్టి సారించాల‌ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ వి. హ‌నుమంత‌రావు.. సీఎం కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గతంలో ఎందుకు విచారణ చేయలేద‌ని నిల‌దీసిన వీహెచ్.. గతంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై ఆరోపణలు వచ్చినా ప‌ట్టించుకోలేదు అని సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు.

Videos similaires