BJP MP Dharmapuri Arvind Slams CM KCR Over Etela Rajender Issue
#MinisterEtelaRajender
#BJPMPDharmapuriArvind
#EtelaRajenderLandGrabbingIssue
#CMKCR
#KTR
#EtelaRajenderSensationalCommentsOnCMKCRGovt
#Telangana
#CMKCRonEtelaRajender
#CMKCRSchemes
#TRSGovt
#PragathiBhavan
రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొంటే ఫాంహౌస్‌లో పడుకొని సీఎం కేసీఆర్ రాజకీయాలు నడుపుతున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. సీఎం కేసీఆర్ ఈటలపై అవినీతి ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ కుంభకర్ణుడి నిద్ర లేచి.. ఉన్నట్టుండి విచారణకు ఆదేశించడం హాస్యాస్పదమని అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.