Telangana Municipal Elections 2021 : సిద్దిపేటలో ఓటేసిన మంత్రి హరీశ్ రావు

2021-05-01 53

Telangana Municipal Elections 2021: Polling held for Warangal, Khammam Municipal Corporations and five other Municipalities
#TelanganaMunicipalElections2021
#MinisterHarishRao
#WarangalKhammamMunicipalCorporations
#Municipalities
#TRS
#CMKCR
#BJP
#Congress

సిద్దిపేటలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఓటుహక్కు వినియోగించుకున్నారు. 23 వ వార్డులోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ లో ఓటేశారు. తెలంగాణలో శుక్రవారం రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు పోలింగ్ జరిగింది