Virat Kohlil Century తో ముడిపడ్డ Coronavirus అభిమాని జోస్యం.. ప్రపంచం కోసం సెంచరీ చేయవా కోహ్లీ

2021-04-30 26

Fans Tweets For Virat Kohlil's Century. Here Is The Relationship between Virat Kohli Century And Coronavirus.
#IPL2021
#ViratKohlilCentury
#Coronavirus
#CricketFans
#RCB
#MI
#Cricketersdonations

ఇక కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇటీవల కాస్త అదుపులోకి వచ్చిన వైరస్ ఉద్ధృతి ప్రస్తుతం రోజురోజుకూ తీవ్రతరం అవుతుంది. కరోనా సెకండ్‌ వేవ్‌తో ప్రజలందరూ వణికిపోతున్నారు. ఈ కరోనా ఎప్పుడు పోతుందిరా దేవుడా అంటూ ప్రతి ఒక్కరు వేడుకుంటున్నారు. అయితే ఓ క్రికెట్ అభిమాని కరోనా ఎప్పుడు పోతుందో జోస్యం చెప్పాడు.

Videos similaires