Telangana : స్పీడ్ పెంచిన Ys Sharmila పార్టీ

2021-04-29 125

Telangana : Ys Sharmila followers agitation at Indira park
#Telangana
#Hyderabad
#Yssharmila

నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ఖాళీగా వున్న పోస్ట్‌లకు నోటిఫికేషన్లు విడుదల చేయాలనే ఉద్దేశంతో వైఎస్ షర్మిల ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు ఇచ్చిన ఒక రోజు గడువు ముగిసినప్పటికీ.. లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో ఆమె మిగిలిన రెండు రోజుల దీక్ష చేశారు.