Odisha To Telangana : హైదరాబాద్ చేరుకున్న ఆరు ఆక్సిజన్ ట్యాంకర్లు

2021-04-29 4

Five medical oxygen tankers reach Hyderabad from Odisha The tankers were sent to hospitals in and around Hyderabad, as well as Khammam and Karimnagar.
#Hyderabad
#Telangana
#Oxygen
#OxygenTankers
#Kcr

ఆక్సిజన్..ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశలు నెరవేరాయి. ఒడిశా రాష్ట్ర నుంచి 2021, ఏప్రిల్ 26వ తేదీ సోమవారం సాయంత్రం ఒడిశా రాష్ట్రం నుంచి హైదరాబాద్ కు ఆక్సిజన్ ట్యాంకర్లు చేరుకున్నాయి. మొత్తం 5 ఆక్సిజన్ ట్యాంకర్లు చేరుకున్నట్లు సమాచారం.

Videos similaires