Hyderabad : Situation At CBS, స్వస్థలాలకు ప్రజల ప్రయాణం !

2021-04-27 118

Hyderabad : Exclusive visuals at Central Bus Station, people traveling to their home town amid corona emergency.
#Hyderabad
#CentralBusStation
#Telangana
#Covid19

రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో బెంగళూరు నుంచి ఉద్యోగులు, వలస కార్మికులు, విద్యార్థులు లగేజి సర్దుకుని సొంత ఊళ్ల బాటపట్టారు. ఇప్పటికే వీకెండ్‌ కర్ఫ్యూ, మినీ లాక్‌డౌన్‌ నేపథ్యంలో పెద్దఎత్తున వలస ప్రజలు బెంగళూరును వదిలివెళ్లారు.

Videos similaires