భారత మార్కెట్లో టాప్ 5 బెస్ట్ మైలేజ్ కార్లు

2021-04-26 252

దేశీయ మార్కెట్లో ప్రముఖ కార్ల తయారీసంస్థలు అనేక కాంపాక్ట్ సబ్ 4 మీటర్ SUV లను విడుదల చేస్తున్నారు. ఈ ఎస్‌యూవీల్లో అనేక ఫీచర్లు ఉన్నాయి. కొత్త SUV లను కొనుగోలు చేసే వినియోగదారులు ఇప్పుడు మైలేజీపై కూడా శ్రద్ధ చూపుతున్నారు. కావున దేశీయ మార్కెట్లో ఎక్కువ మైలేజీని అందించే టాప్ 5 ఎస్‌యూవీలను గురించి మరింత సమాచారం ఈ వీడియో చూడండి.

Videos similaires