Rajasthan Royals team director Kumar Sangakkara said one among the top four of his batting line-up will have to score big for the side to bounce back from its current slump.
#IPL2021
#RajasthanRoyals
#KumarSangakkara
#SanjuSamson
#BenStokes
#ShivamDube
#RahulTewatia
#RiyanParag
#DavidMiller
#JosButtler
#Cricket
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. దాంతో ఈ సీజన్‌లో ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింటిలో ఓడి పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో తమ టీమ్ పెర్ఫామెన్స్‌పై స్పందించిన సంగక్కర.. పలు సూచనలు చేశాడు.