Telangana : Ex mla nvss Prabhakar serious comments on Telangana government, says cm kcr trying to expose false propaganda on Central Government.
#Telangana
#Hyderabad
#Cmkcr
#Bjp
#CentralGovernment
#PmModi
#NvssPrabhakar
కరోనాను కట్టడి చేయటంలో తెలంగాణ ప్రభుత్వం చేతులెత్తేసిందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాక్సిన్ వెసుకోకపోవడం అంటే వ్యాక్సినేషన్‌ను అవమానించటమేనన్నారు. కరోనా మరణాలను, కేసులను తెలంగాణ ప్రభుత్వం దాచి పెడుతోందన్నారు. చేతకాని కేసీఆర్ ప్రభుత్వం నెపాన్ని కేంద్రంపై వేయటాన్ని ఖండిస్తున్నామని ప్రభాకర్ పేర్కొన్నారు. కరోనా సోకిన కేసీఆర్, కేటీఆర్‌లు ఇప్పుడు రాజకీయ విమర్శలు చేయటం సరైంది కాదన్నారు.