AP Govt Announces Night Curfew From Tomorrow, Free Vaccine To Above 18-45 Years

2021-04-23 9,500

Andhra Pradesh government announces night curfew from tomorrow ahead of hike in covid-19 cases. And also free vaccine to above 18-45 years people.
#APCMJagan
#Covid19
#NightCurfew
#NightCurfewInAP
#Covid19Vaccine
#3rdPhaseVaccination
#Covid19CasesInAP
#AndhraPradesh

ఏపీలో కరోనా కల్లోలం నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ కోవిడ్ పరిస్ధితిపై కీలక సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌... పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఇందులో రేపటి నుంచి రాత్రిపూట కర్ఫ్యూతో పాటు 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఉచిత వ్యాక్సినేషన్‌ చేయాలని నిర్ణయించారు.

Videos similaires