IPL 2021: ‘Malayalis’ Devdutt Padikkal & Sanju Samson ఒకరు HERO గా..మరొకరు ZERO గా మిగిలారా ?

2021-04-23 108

IPL 2021,RCB VS RR: Two Keralite Cricketers Devdutt Padikkal & Sanju Samson Both Making Headlines,Here's why?
#IPL2021
#keralitecricketers
#DevduttPadikkal
#SanjuSamson
#6000IPLRunsForViratKohli
#Malayalis
#RajasthanRoyals
#ViratKohli6000IPLrunsFirstPlayer
#DevduttPadikkalmaidenIPLcentury
#RCBVSRR
#ABdeVilliers
#RoyalChallengersBangalore
#RajasthanRoyals
#HilariousIncident
#GlennMaxwell

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్‌లో భాగంగా గురువారం రాత్రి ముంబైలోని వాంఖెడె స్టేడియంలో జరిగిన మ్యాచ్.. ఓ క్రికెటర్‌ను ఆకాశానికెత్తేయగా.. మరోకరిని అథఃపాతాళానికి తొక్కేసింది. వారిద్దరూ అప్ కమింగ్ క్రికెటర్లే. ఇద్దరూ యువతరానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న వారే. పైగా ఒకే రాష్ట్రానికి చెందిన ప్లేయర్లు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్..రాజస్థాన్ రాయల్స్ కేప్టెన్ సంజు శాంసన్ ఉత్థాన పతనాలను ఆ మ్యాచ్ శాసించింది. ఈ మ్యాచ్ ఫలితం తేలిన తరువాత. .ఒకరు హీరో కాగా..మరొకరు జీరోగా మిగిలారు