Congress MLC Jeevan Reddy Slams CM KCR Over Covid-19 Cases Hike

2021-04-23 43

Congress MLC. T. Jeevan Reddy has demanded the government to include corona treatment in Arogyasri as promised by the Chief Minister. K. Chandrashekhar Rao and also reimburse to all the patients who have been treated at the private hospitals.
#JeevanReddy
#Covid19
#CMKCR
#Covid19CasesInTelangana
#Covid19Vaccine
#TelanganaCongress
#Telangana

క‌రోనా వ్యాప్తికి సీఎం కేసీఆర్‌దే బాధ్య‌త అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజ‌ల ఆరోగ్యంపై శ్ర‌ద్ధ లేద‌న్న ఆయ‌న‌.. కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి విఫ‌లం అయ్యాయ‌ని మండిప‌డ్డారు.. సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో చాలా మందికి క‌రోనా వ‌చ్చింద‌ని.. హాలియాలో కేసీఆర్ సభ వల్ల కరోనా ఎక్కవ వ్యాప్తి చెందింద‌ని.. సీఎం సభలో అస‌లు క‌రోనా నిబంధన‌లే పాటించ‌లేద‌ని విమ‌ర్శ‌లు గుప్ప‌తించారు.