IPL 2021:Star Wars కళ్లన్నీ #CSKvsRCB మ్యాచ్ మీదే.. సోషల్ మీడియాలో Trending - Memes| Oneindia Telugu

2021-04-23 1

IPL 2021,CSKvsRCB: Chennai Super Kings vs Royal Challengers Bangalore IPL 2021 is going to be played at the Wankhede Stadium, Mumbai on the 25th of April 2021.
#IPL2021
#CSKvsRCB
#ChennaiSuperKings
#RoyalChallengersBangalore
#DevduttPadikkal
#StarWars
#ViratKohli
#CSKvsRCBmatchmemes
#MSDhoni
#jadeja
#SureshRaina
#ABdeVillier
#GlennMaxwell

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.లో భాగంగా.. ఓ హైఓల్టేజ్ మ్యాచ్ ఆరంభం కాబోతోంది. దీనికి ఇంకా 48 గంటల పాటు గడువు ఉంది. అయినప్పటికీ- సోషల్ మీడియా కళ్లన్నీ ఆ మ్యాచ్ మీదే నిలిచాయి. రెండు రోజుల ముందే ఆ మ్యాచ్‌కు సంబంధించిన హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉందంటే- దాని మీద ఉన్న ఆశలు..అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇద్దరు స్టార్ వార్స్ మధ్య నడిచే మ్యాచ్ అది. ఎవరు గెలిచినా.. ఇంకెవరు ఓడినా.. హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం పక్కా. ఇందులో సందేహాలకు మరో ఛాన్స్ లేదు.