IPL 2021 : Csk vs kkr : Pat Cummins , Andre Russell and Dinesh Karthik splendid innings won hearts

2021-04-22 1

IPL 2021 : Csk vs kkr : Pat Cummins , Andre Russell and Dinesh Karthik splendid innings won hearts.
#PatCummins
#Dhoni
#Csk
#Chennaisuperkings
#KKR
#Cskvskkr
#SamCurran
#Russell
#DineshKarthik
#Ipl2021

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌ ఓడినా వీరోచిత పోరాటంతో ఆకట్టుకుంది. 221 పరుగుల భారీ ఛేదనలో ఓ దశలో కేకేఆర్‌ స్కోరు 31/5. ఈ దశలో ప్యాట్ కమిన్స్‌ (34 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 నాటౌట్‌), ఆండ్రీ రస్సెల్‌ (22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 54), దినేశ్‌ కార్తీక్‌ (24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40) అసమాన పోరాటంతో ధోనీ సేనకు ఓటమిని కళ్లముందుంచారు. చివరి ఓవర్‌ వరకు సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై 18 పరుగుల తేడాతో గట్టెక్కింది. అయితే ఈ మ్యాచ్‌పై నెటిజన్లు ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. కోల్‌కతా ఓడినా చెన్నైకి చుచ్చు పోయించిందని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్, మీమ్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.