IPL 2021: SRH Mystery Girl Kavya Marans Emotional After Sunrisers Hyderabad Win. Kaviya Maran reflecting the emotions of SRH supporters and fans
#IPL2021
#KavyaMaranonSRHWin
#SunrisersHyderabadWin
#KaviyaMaranemotions
#SRHVSPBKS
#KaneWilliamson
#KavyaMaranReactionSunrisersHyderabadWin
#DavidWarner
#JonnyBairstow
#KaviyaMaranPapaHappy
#ManishPandey
#SunrisersHyderabad
#SiddhartKaul
#DavidWarner
#OrangeArmy
#KaviyaMaran
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. మూడు వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరి అయిన సన్‌రైజర్స్ చివరకు గెలుపు రుచి చూసింది. అయితే ఇప్పటికే తన హవభావాలతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ సన్‌రైజర్స్ గెలుపు పై ఇచ్చిన రియాక్షన్ పై మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి