'Anjanadri' In Tirumala is Hanuman''s Birthplace ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ.? || Oneindia Telugu

2021-04-21 61

Tirumala Tirupati Devasthanams (TTD) on Wednesday announced that Anjanadri Hill of the Seven Hills (Tirumala Hills),Japali Theertham near Akasha Ganga waterfall in Tirumala Hills was the birthplace of Lord Hanuman.
#LordHanuman
#HanumanBirthplace
#AnjanadriHill
#Tirumala
#TTD
#SevenHills
#TirumalaHills
#TirumalaTirupatiDevasthanams
#AkashaGangawaterfall

కోట్లాదిమంది హిందువుల ఆరాధ్యదైవం ఆంజనేయుడి జన్మస్థలంపై ఇన్నాళ్లుగా కొనసాగుతూ వస్తోన్న వివాదాలకు తెర దించింది తిరుమల తిరుపతి దేవస్థానం. హనుమంతుడు.. అంజనాద్రి పర్వతంపైనే జన్మించినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని శాస్త్రీయబద్ధంగా నిరూపించింది. ఇన్నాళ్లూ కర్ణాటకలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రాచీన, పర్యాటక కేంద్రం హంపి సమీపంలోని కిష్కింధ వద్ద గల ఆంజనేయ బెట్టను హనుమంతుడి జన్మస్థలంగా భావిస్తూ వచ్చారు.