#KlRahul
#" />
#KlRahul
#"/>
IPL 2021 : Kl rahul girl friend Athiya Shetty special wishes on his birthday.
#KlRahul
#AthiyaShetty
#HappyBirthdayKlRahul
#PunjabKings
#DelhiCapitals
#PbksVsDc
#Ipl2021
కేఎల్ రాహుల్, అతియా శెట్టి ఇద్దరూ ఒకరి బర్త్‌డేలకు ఒకరు విషెస్ చెప్పుకోవడమే తప్ప ఇప్పటి వరకూ తమ రిలేషన్‌షిప్‌పై బయటపడలేదు. అయితే అతియా తండ్రి సునీల్ శెట్టి మాత్రం ఇప్పటికే వీళ్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు. గతేడాది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు, తన భార్య మనా శెట్టికి తమ పిల్లలు, వాళ్లు డేటింగ్ చేసిన వాళ్లంటే ఇష్టమని చెప్పాడు