IPL 2021, MI vs SRH : స్లో వికెట్‌పై Sunrisers Hyderabad టార్గెట్‌ చేధిస్తుందా ?| Oneindia Telugu

2021-04-17 3,313

IPL 2021, MI vs SRH: Sunrisers Hyderabad take on superior Mumbai Indians in match nine. Kieron Pollard lifts mumbai to 150
#IPL2021
#MIvsSRH
#VijayShankar
#SunrisersHyderabad
#KieronPollard
#ManishPandey
#MumbaiIndians
#KaneWilliamson
#DavidWarner
#RohitSharma
#AmbatiRayudu

చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్ కట్టుదిట్టమైన బౌలింగ్ మధ్య కీరన్ పొలార్డ్(22 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 35 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో ముంబై ఇండియన్స్ ప్రత్యర్థి ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. పొలార్డ్‌కు తోడుగా ఓపెనర్లు రోహిత్ శర్మ(25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32), క్వింటన్ డికాక్(39 బంతుల్లో 5 ఫోర్లు 40) మంచి శుభారంభాన్ని అందించడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసింది.