IPL 2021 : Ravindra Jadeja కి ఏం తక్కువ ? | CSK | BCCI || Oneindia Telugu

2021-04-17 603

Vaughan wants better pay for Ravindra Jadeja in BCCI's central contract
#RavindraJadeja
#Jadeja
#Csk
#Chennaisuperkings
#Ipl2021
#Bcci
#Teamindia

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2020-2021 సీజన్‌కు కొత్త కాంట్రాక్ట్‌లను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019-2020 కాంట్రాక్ట్‌ గతేడాది సెప్టెంబరు 30తో ముగియగా... తాజా కాంట్రాక్ట్‌ 2020 అక్టోబరు నుంచి 2021 సెప్టెంబరు వరకు కొనసాగనుంది. ఈసారి మొత్తం 28 మంది ఆటగాళ్లతో బీసీసీఐ కాంట్రాక్ట్‌ జాబితాను రూపొందించింది. వరుసగా మూడో ఏడాది భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, భారత వన్డే జట్టు వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా గ్రేడ్‌ 'ఎ' ప్లస్‌'లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు