Actor Vivek మరణం: కంటతడి పెట్టిన Keerthy, త్రిష, సూర్య, ఈ తరం హాస్యనటుల్లో ఆ లక్షణాలు లేవు

2021-04-17 20,059

Tamil Actor Vivek Lost Life, Kollywood celebrities pay tribute to Vivek
#TamilActorVivek
#Kollywoodcelebrities
#tributestoVivek
#keerthysuresh
#ActorVivekmovies
#trishakrishnan
#Surya
#వివేక్

ప్రముఖ నటుడు వివేక్ ఇకలేరనే వార్త తెలుసుకొన్న సినీ ప్రముఖులు, అభిమానులు తల్లడిల్లిపోతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలచుకొంటూ సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలోని ఆయన నివాసం వద్ద ఉంచిన వివేక్ భౌతిక కాయానికి శ్రద్దాంజలి ఘటించారు.