YS Sharmila Arrest షర్మిల దీక్ష భగ్నం.. పాదయాత్ర చేస్తుండగా స్పృహతప్పి YS Jagan రంగంలోకి దిగుతారా ?

2021-04-15 3,118

Police arrested YS Sharmila near Telugu Talli flyover in Hyderabad And move to begumpet police station
#YSSharmilaArrest
#YSSharmilaParty
#PolicearrestedYSSharmila
#JobsinTelangana
#APCMJagan
#cmkcr
#trs
#begumpetpolicestation
#TeluguTalliflyover
#వైఎస్ షర్మిల అరెస్ట్

ఉద్యోగుల సమస్య పరిష్కరించాలని, నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వాలని వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. 72 గంటల దీక్ష చేస్తానని షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందిరా పార్క్ నుంచి లోటస్ పాండ్ వరకు తలపెట్టిన షర్మిల పాదయాత్ర భగ్నమైంది. ఇందిరా పార్క్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. అయినా కూడా ఆమె పాదయాత్ర కొనసాగించేందుకు యత్నించారు. పోలీసుల దురుసుగా ప్రవర్తించారు. ఒక దశలో స్పృహతప్పి పడిపోయారు. తేరుకున్నాక షర్మిలను అరెస్ట్ చేసి బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు