CBSE Board Exams 2021 : Class 10th Exams Cancelled, 12th Postponed 10వ తరగతి పరీక్షలు రద్దు!!

2021-04-14 340

CBSE exams 2021 cancellation demand: Amid mounting pressure over the Centre to postpone the CBSE Board exams scheduled for next month, the Education Ministry, after consultation with Prime Minister Narendra Modi, decided to postponed class 12 exams. The ministry will review the situation on June 1 to decide fresh dates.
#CBSEBoardExams2021
#CBSEBoardClass10thExamscancelled
#CBSEBoard12thExamsPostponed
#Cancelboardexam2021
#risingCovid19cases
#CBSEBoardClass10and12ExamDate
#Class10students
#covidvaccination
#Coronavirusinindia
#CBSEExams

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు విద్యార్దులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. సరిగ్గా పరీక్షల వేళ కరోనా కల్లోలం పరీక్షలపై వారిని దృష్టిపెట్టనీయకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సీబీఎస్ఈ బోర్డు 10వ తరగతి పరీక్షలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది.