IPL 2021 : Fines on Sanju Samson & KL Rahul ? సిక్సర్ల వర్షం.. స్టాండ్స్‌లో ప్రేక్షకులు లేకపోవడం !!

2021-04-13 1,527

IPL 2021: Aakash Chopra calls for fines on Sanju Samson and KL Rahul after slow over-rate in RR vs PBKS match
#IPL2021
#RRvsPBKS
#MIVSKKR
#SanjuSamson
#KLRahul
#AakashChopra
#slowoverrate
#MSDhoni
#IPLmatchLivescore
#PunjabKings

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ X పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఫ్యాన్స్‌కు కావాల్సిన కిక్ ఇచ్చింది. ఆఖరి బంతి వరకు హోరాహోరిగా సాగిన మ్యాచ్‌లో కొత్త పేరుతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ తమ రాతను మార్చుకొని బోణీ కొట్టింది. ఈ ఉత్కంఠ నేపథ్యంలో మ్యాచ్ ముగిసే సరికి ఆలస్యమైంది.