ఎంజి మోటార్ విడుదల చేయనున్న కొత్త సూపర్ కార్

2021-04-12 214

ఎంజి మోటార్ కంపెనీ త్వరలో రాబోయే తన సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ సూపర్ కార్ ఫోటోలను విడుదల చేసింది. సైబర్‌స్టర్ కాన్సెప్ట్ కారును ఏప్రిల్ 21 నుండి 28 వరకు 2021 షాంఘై మోటార్ షోలో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించనున్నారు.

ఎంజి మోటార్ విడుదల చేయనున్న కొత్త సూపర్ కార్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.