Radhe Shyam Update ఉగాది కి ఇస్తారా లేదా, సంస్థ పై Prabhas ఫ్యాన్స్ ఒత్తిడి

2021-04-10 1,958

Prabhas fans negetive trend on uv creations.
#Prabhas
#Radheshyam
#Uvcreations
#NidraLeyUVcreations
#Salaar
#Adipurush

రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధాకృష దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు.ప్రస్తుతం సలార్‌, ఆదిపురుష్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు