Forty doctors of Lucknow’s King George’s Medical University (KGMU), including Vice Chancellor Lt Gen (retd) Vipin Puri, have tested positive for the novel coronavirus.
#Covid19Vaccine
#Covid19
#KingGeorgesMedicalUniversity
#Lucknow
#VipinPuri
#Coronavirus
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో కరోనా వైరస్ కోరలు చాచింది. 40 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇందులో యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కేవీ పూరి కూడా ఉన్నారు. విశేషమేంటంటే.. వీరంతా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది.