YSRCP MLA Roja : డిశ్చార్జ్‌ తర్వాత తొలిసారి కనిపించి.. దుమ్మురేపాలని కోరిన రోజా VIDEO

2021-04-07 4

YSRCP MLA Roja has released a video message after discharge from hospital requesting voters to vote for ysrcp in upcoming mptc and zptc polls in the state.
#YSRCPMLARoja
#YSRCPMLARojavideomessage
#mptcandzptcpolls
#electionsinindia
#APCMJagan
#Coronavirusinindia
#COVID19Vaccination
#AP
#restrictions

ఏపీలో గత నెలలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీకి ఘన విజయం అందించిన తర్వాత అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే రోజాకు రెండు శస్త్ర చికిత్సలు జరిగాయి. విజయవంతంగా ఆపరేషన్లు పూర్తి చేసుకున్న తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన రోజా ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ కోలుకుంటున్నారు.