Covid-19 : Cases in Telangana cross the 1,000 mark again

2021-04-06 1

Coronavirus epidemic is booming again in Telangana. The number of daily cases has been increasing over the last few days. 1,498 fresh covid cases reported monday 8pm, says health department latest bulletin released on tuesday.
#Covid19
#Telangana
#Covid19CasesInTelangana
#EtelaRajendar
#CMKCR
#Covid19Vaccine
#Covishield

తెలంగాణలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి వేగంగా సాగుతున్నది. కొద్ది రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తోన్న కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయికి చేరాయి. గ్రేటర్ హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లోనే వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. నిన్న ఒక్కరోజే 62,350 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 1498 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.