IPL 2021:No One Can be Like MS Dhoni- RR Captain Sanju Samson కెప్టెన్‌గా సంజు శాంసన్‌ ముందు సవాళ్లు

2021-04-05 2,238

IPL 2021: This year, RR will be led by Sanju Samson who will be keen to lead the team from the front. During a recent interview on RR's website, Samson explained that a lot is going on in his mind about the captaincy of the team but going into the season, he would like to keep things simple.
#IPL2021
#RRcaptainSanjuSamson
#RajasthanRoyals
#MSDhoni
#RR
#SanjuSamsononMSDhoni
#BenStokes
#CSK
#teamindia

రాజస్థాన్ రాయల్స్‌ జట్టుకు కెప్టెన్‌ అవుతానని గతేడాది చివరి వరకు తాను అస్సలు ఊహించలేదని చెపుతున్నాడు టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్‌. ఒక నాయకుడిగా జట్టును ఎలా నడిపించాలనే దానిపై మనుసులో చాలా ఆలోచనలు ఉన్నాయని, దానిని ఆచరణలో పెట్టడం కష్టమే అయినా ప్రయత్నిస్తానని తెలిపాడు. గతేడాది సీజన్‌లో రాయల్స్‌ 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 8 ఓటములతో చెత్త ప్రదర్శన కనబరిచి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. కెప్టెన్‌గా విఫలమైన స్టీవ్‌ స్మిత్‌ను జట్టు నుంచి రిలీజ్‌ చేసిన రాయల్స్..‌ శాంసన్‌కు పగ్గాలు అప్పజెప్పింది.