IPL 2021 : Ravindra Jadeja Reunites With MS Dhoni ఎప్పుడు కలిసినా అలానే అనిపిస్తుంది -జడేజా ఏమోషనల్

2021-04-03 2,532

Chennai Super Kings (CSK) all-rounder Ravindra Jadeja on Friday shared pictures with MS Dhoni saying that whenever he meets the former India captain, the level of excitement is always the same. Jadeja finished his quarantine on Thursday and joined the CSK squad for the upcoming Indian Premier League (IPL) 2021.
#IPL2021
#RavindraJadejaReunitesWithMSDhoni
#ChennaiSuperKings
#CSK
#MSdhoni
#SureshRaina
#quarantine
#allrounder
#CSKsquad

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఏడు రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్నాడు. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ముంబైలో ఏర్పాటు చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌ క్యాంప్‌కు ఇటీవల చేరుకున్న రవీంద్ర జడేజా తాజాగా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని కలుసుకున్నాడు. దాదాపు ఏడాది తర్వాత మహీని కలిసిన జడేజా ఏమోషనల్ అయ్యాడు.