IPL 2021 : Indian Cricketers Want To Play In 'The Hundred' And Other Leagues - Eoin Morgan

2021-04-03 3,994

England's white-ball captain Eoin Morgan, who also leads Kolkata Knight Riders in the IPL, has revealed that a lot of Indian players are interested in being a part of his country's ambitious 'The Hundred' league as well as other franchise events across the globe.
#IPL2021
#EoinMorgan
#TeamIndia
#TheHundredLeague
#KolkataKnightRiders
#DineshKarthik
#Cricket


టీమిండియాలో చాలా మంది ఆటగాళ్లకు ఇంగ్లండ్‌లో నిర్వహించే 'ది హండ్రెడ్‌' బాల్‌ క్రికెట్‌ లీగ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇతర లీగ్‌ల్లో పాల్గొనాలనే కొరిక ఉందని ఆ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ అన్నాడు. హండ్రెడ్‌ లీగ్‌ గురించి భారత ఆటగాళ్లతో చర్చించానని.. అయితే, చాలా మంది టీమిండియా క్రికెటర్లకు అందులో ఆడాలని ఉందన్నాడు.