Cricketer Kiran Kumar Emotional Words about His Family - Kiran Kumar Facing Struggles
#telugucricketerKiranKumar
#RahulDravid
#SportsAnalystChandrasekhar
#TeluguCricketerKiranKumarEmotional
#Teamindia
#domesticcricket
ఒకప్పుడు తనతో ఆడిన రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ భారత్ జట్టుకు ఆడుతుంటే తానేమో క్యాటరింగ్ పనిచేస్తున్నానని ఓ తెలుగు క్రికెటర్ ఆవేదన వ్యక్తం చేశాడు. దురదృష్టానికి తోడు సరైన ప్రోత్సాహం లేక, కుటుంబ పరిస్థితుల కారణంగా తాను ఇలా క్యాటరింగ్ దినసరి కూలీగా మారాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నాడు. దీనిపై హైదరబాద్ స్పోర్ట్స్ విశ్లేషకులు స్పందించారు..తను చెప్పినవి అబద్దాలని ధ్రువీకరించారు. అయితే అసలు ఇందులో ఎంత నిజముందో తెలియక నెటిజన్లు ఆలోచనలో పడ్డారు