Komatireddy Venkat Reddy: Committed for development of Pedda Amberpet municipality

2021-03-31 40

Watch Komatireddy Venkat Reddy At Pedda Amberpet Budget Meeting
#KomatireddyVenkatReddy
#PeddaAmberpetBudgetMeeting
#PeddaAmberpetmunicipality
#PeddaAmberpetdevelopment
#KomatireddyVenkatReddypressmeet
#TRS
#BJP
#CMKCR
#Telangana
#Congress

పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడిన కోమటిరెడ్డి అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నా అని, పెద్ద అంబర్ పేట్ లో చాలా సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారం కోసం పనిచేస్తా అని చెప్పారు