Holi 2021 Special Story హోళీ స్పెషల్.. ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా !

2021-03-29 90

Holi 2021 Special Story: Holi is the Hindu festival colors that celebrates the triumph of good harvest, and fertility. It usually falls in the later part of February or March.
#Holi2021
#HoliSpecialStory
#Festivalofcolours
#Hindufestival
#India
#Coronavirus
#HoliJoyfulColorfulFestiva

హోలీ.. రంగులను వేదజల్లుకునే పండగ.. భారతీయ పురాణాల్లో హోలీ వెనుకగా ఎన్నో కథలున్నాయి. తెలుగు సంవత్సరాది నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. పాల్గుణ మాసంలో వచ్చే ఫాల్గుణ పౌర్ణమిని మహా ఫాల్గుని, డోలికా పూర్ణిమ అని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో హోళీ కూడా ఒకటి.

Videos similaires