TDP Celebrates 40th Foundation Day వ్యవస్థాపక దినోత్సవం గురించి మాట్లాడిన Katragadda Prasuna

2021-03-29 1

Telugu Desam Party Celebrates 40th tdp foundation day Ahead of this TDP Ex. MLA Katragadda Prasuna spoke with Oneindia Telugu over TDP foundation day.
#tdpfoundationday
#TDPCelebrates40thFoundationDay
#KatragaddaPrasuna
#TeluguDesamParty
#AP
#YSRCP
#Chandrababunaidu

తెలుగుదేశం పార్టీ.. దేశ రాజకీయాలకు పరిచయం అక్కర్లేని పేరు. స్థాపించిన తొమ్మిది నెలల వ్యవధిలోనే అధికారంలోకి వచ్చిన ఘనతను ఆర్జించుకున్న ఏకైక పార్టీ ఇదొక్కటే. ఒకదశలో ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలనే విషయాన్ని నిర్దేశించిన టీడీపీ.. ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్ష పాత్ర పతనం అంచుల్లో నిలిచింది. ఒక్క ఎమ్మెల్యే తప్పుకొంటే.. టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండకపోవచ్చు. ఈ పరిణామాల మధ్య టీడీపీ 40వ వ్యవస్థపక దినోత్సవాన్ని జరుపుకొంటోంది. ఈ సందర్భంగా కాట్రగడ్డ ప్రసూన టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం గురించి మాట్లాడారు