PM Modi's Bangladesh Visit : దరువేసిన ప్రధాని మోడీ.. బంగ్లాదేశ్ పర్యటనలో ఆసక్తికర ఘటన

2021-03-27 31

Prime Minister Narendra Modi is on a two-day visit to Bangladesh during which he will take part in a wide range of programmes aimed at furthering cooperation between the two countries.
#PMModiBangladeshvisit
#PMModiBangladeshtourliveupdates
#BJP
#PrimeMinisterNarendraModi
#SheikhHasina
#assemblyelections

భార‌త ప్ర‌ధాని నరేంద్ర‌మోదీకి బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనా ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. శుక్రవారం ఉద‌యం ఎయిరిండియా విమానంలో బంగ్లాదేశ్ రాజ‌ధాని ఢాకాలోని హ‌జ్ర‌త్ షాహ‌జాలాల్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి చేరుకున్న మోదీకి హ‌సీనా పుష్ప‌గుచ్ఛం అందించి స్వాగ‌తం ప‌లికారు.